RRR Documentary ott: నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ..! 9 d ago

featured-image

ఆర్ఆర్ఆర్ బిహైండ్ & బియాండ్ డాక్యుమెంటరీ ఓటీటీ లో రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమ్ అవుతోంది. ఈ విషయాన్నీ మేకర్లు తెలుపుతూ అఫిషియ‌ల్‌ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారీ విజయాన్ని అందుకోవడం వెనక ఉన్న కష్టాన్ని ఆర్ఆర్ఆర్ బిహైండ్ & బియాండ్ డాక్యుమెంటరీ రూపంలో చూపించారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD